Saturday, April 4, 2026

అనాధలకు పండ్లు ,పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:కు చెందిన అనీఫ్ తల్లి ద్వితీయ వర్ధంతి సందర్భంగా
ఖమ్మం నాయుడుపేట చర్చిలోని అనాధాశ్రమం లో నివసిస్తున్న అనాధలకు, అంగన్వాడి కేంద్రంలోని పేద తల్లిదండ్రులకు పండ్లు రొట్టెలు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హనీ యాంటీ కరప్షన్ డిస్టిక్ చీట్ కోఆర్డినేటర్ డాక్టర్ తోటకూర అంజమ్మ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గన్న జూ గోవిందమ్మ అంగన్వాడి టీచర్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -