Friday, April 3, 2026

అన్ని రంగాలలో మహిళలు సమానత్వంగా ముందంజలో ఉండాలి మహిళా సాధికత సాధించాలి. మేతర అజయ్ బాబు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఏలూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రి నందు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మానవతా సంస్థ అధ్యక్షుడు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన జరిగినది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హెచ్ఐవి సోకిన బాల బాలికలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం జరిగింది అనేక సేవలు చేసిన మహిళ డాక్టర్స్ కు స్వచ్ఛంద సంస్థ డిపిఆర్సి కో కన్వీనర్ ఝాన్సీ మరియు గైనిక్ డాక్టర్ శైలజ మరియు ఫిజియోథెరపీ డాక్టర్ ఉండవల్లి ఉషారాణి గార్లను టీం అందరూ కూడా సత్కరించడం జరిగినది అజయ్ బాబు మాట్లాడుతూ మహిళలు గౌరవించాలి సమాజంలో సమానత్వంగా అన్నిఫలాలు అందించాలి మహిళా రక్షణకు సాధికారతకు వారు అభివృద్ధికి మనందరం తోడ్పాటు ఉండాలని సమానంగా మహిళలను గౌరవించాలని మహిళలు గౌరవించి వారి నున్న స్థానానికి ఎదిగించగలిగితే ఈ సమాజం అభివృద్ధి బాటలో ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో శైలజ ఉషారాణి టీం పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -