నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ ఆట పాట లతో విద్యానుఅభ్యసించాలని మంగళ గూడెం ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఎం విజయలక్ష్మి కోరారు. మంగళవారం పాఠశాల వార్షికోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య ద్వారానే విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారని ఆమె అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కని నృత్యాలను చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పి నాగిరెడ్డి వి యాదగిరి పంజాల ఐలయ్య శ్రీదేవి బి శ్రీనివాస్ రావు డి వి ఎన్ రెడ్డి కూదూస్ బి కిస్తూ తదితరులు పాల్గొన్నారు
ఆట పాట లతో విద్యా ను అభ్యసించాలి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

