Friday, April 3, 2026

ఇదేం మోసం గురూ ప్రింటర్తో నకిలీ రూ.500 నోట్లు

- Advertisment -

నేటి వారధి తెలుగుపత్రిక
(ప్రతినిధి)
బులంద్హర్ (UP)లో కొందరు కేటుగాళ్లు ప్రింటర్ ఉపయోగించి నకిలీ రూ.500 నోట్లను తయారుచేస్తూ పోలీసులకు చిక్కారు. తమకు నకిలీ నోట్లు వచ్చాయని కూరగాయల వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారి నుంచి రూ.12వేల ఫేక్ నోట్లు, ప్రింటర్, సగం ముద్రించిన నోట్లను సీజ్ చేశారు. బ్యాంక్ నుంచి రూ.50 లక్షల లోన్ తీసుకొని ఈ నకిలీ నోట్లు డిపాజిట్ చేసి చెల్లించాలని ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -