నేటి వారధి న్యూస్
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతుంటే ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. ఉచితాలతో ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్ను విచారిస్తూ ఉచితాలపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉచితాల పై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం!
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

