Friday, April 3, 2026

ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ కన్నం వైష్ణవి

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 46వ డివిజన్లో కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ ఇళ్లలో పూజించే మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. అందరూ భక్తిశ్రద్ధలతో గణేష్ పండుగను నిర్వహించుకోవాలని, ఆ విగ్నేశ్వరుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -