Saturday, April 4, 2026

ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు

- Advertisment -

నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
తెలంగాణ : ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ ఉండటంతో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్టేడియానికి చేరుకున్నారు. 173 క్రికెట్ క్లబ్స్ సెక్రెటరీలకు మాత్రమే స్టేడియంలోకి అనుమతినిచ్చారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రెటరీలకు అనుమతి లేదని HCA తేల్చి చెప్పింది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -