నేటి వారధి న్యూస్
సిద్దిపేట జిల్లా: అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో వెలసిన పార్వతి రామ లింగేశ్వర స్వామి ఆలయ నవమ 9వ వార్షికోత్సవం ఏప్రిల్ 12 బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని రాజేశ్వరరావు ఆలయ అర్చకు కందారపు కోటేశ్వర చారి తెలిపారు ఉదయం రుద్రాభిషేకం, హోమం, కళ్యాణం జరుగుతుందని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అని అన్నారు కావున చుట్టుపక్క గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు
ఏప్రిల్ 2న పార్వతి రామ లింగేశ్వర ఆలయనవమి వార్షికోత్సవం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

