నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం చెందిన రచయిత
పంజాల ఐలయ్యకు తెలుగు సాహిత్య మంజరి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆదివారం భద్రాచలం సీతారామ కమ్మ సేవ సత్రం లో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు తాళ్లూరి పంచాక్షరయ్య, బూసి రెడ్డి శంకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది జి.జగదీశ్వరరావు ప్రసాద్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ధనాసి ఉషారాణి, మేనేజింగ్ డైరెక్టర్ యు వి రత్నంవి డి ఎం ప్రసాద్, చేతుల మీదుగా పంజాల ఐలయ్యకు తెలుగు సాహిత్య మంజరి జాతీయ పురస్కారంఅందజేశారు. ఖమ్మం రచయితలు కళాకారులు ఉద్యోగులు పలువురు ఐలయ్యకు అవార్డు అందజేసిన సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఐలయ్యకు తెలుగు సాహిత్య మంజరి జాతీయ పురస్కారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

