నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం :నేటి సమాజంలో యువత డ్రగ్స్ గంజాయి అలాగే వివిధ మాదకద్రవ్యానికి అలవాటు పడి ఎలా చెడిపోతున్నారో వారి వల్ల వారి కుటుంబం ఎలా బాధపడుతుందో అని తెలియజేస్తూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ మంగళగూడెం గ్రామానికి చెందిన చిలక వీరబాబు, వెంకట సాయి అలాగే PVC బాయ్స్ అనే టీం ద్వారా బిడ్డ జాగ్రత్త అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని తీయడం జరిగింది.ఆ చిత్రానికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవఉపముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆ చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
ఓ బిడ్డ జాగ్రత్త. అనే సినిమా టీజర్ నీ లాంచ్ చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

