నేటి వారధి న్యూస్
సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్
హుస్నాబాద్ పట్టణంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ కళ దినోత్సవ సందర్భంగా చిత్రకళ కారులకు శుభాకాంక్షలు తెలిపారు నిద్రపోతున్న సమాజాన్ని మేలు కుల్పేదే కళ అని ఆయన అన్నారు చిత్ర దృశ్యాన్ని చూసి చిత్రంగా మార్చే వ్యక్తి చిత్ర కళాకారుని ఆయనే అన్నారు అద్భుతాలు సృష్టించేది కళ అని వారు అభిమానించారు జీవన నైపుణంలో కళా అనేది చాలా గొప్పదని ఆయన అభివందించారు చిత్రకారుడుగా గుర్తింపుగా పొందే వ్యక్తి కళా నైపుణ్య వ్యక్తిని ఆయన ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రాథమిక విద్య నుండే కళా నైపుణ్యాలు పెంచారని ఆయన ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం బాల భవన్ కు అధిక నిధులు ఇచ్చి వేసవికాలంలో శిక్షణను ఏర్పాటు చేయాలని ఆయనే కోరారు కలల పట్ల సాంస్కృతి పట్ల చిన్నప్పుడు నుండే విద్యార్థులకు మన భారత నాగరికతను విద్యార్థులకు పెంచాలని ఆయన అన్నారు
కళాజీవితానికి.స్ఫూర్తినిస్తుంది
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

