Friday, April 3, 2026

కళావతి కన్నుమూత  కుటుంబసభ్యుల ఉదారతతో నేత్రదానం

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారాం నగర్ కాలనీకి చెందిన మోర్తాల కళావతి (55) బుధవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో, ఆమె భర్త సీతారాం రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఉదారత చూపుతూ డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. వారి సహకారంతో కళావతి గారి నేత్రాలను దానం చేసి, మరొకరి జీవితంలో వెలుగు నింపారు.ఈ కార్యానికి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -