నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
ఖమ్మం ,:రూరల్ బందెల వెంకయ్య సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ
సభ్యులు
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ కమిటీ కార్యదర్శి చింతీరల నాగయ్య ఆగస్టు 7న అనారోగ్యంతో చనిపోవడంతో జరిగింఊ ఈరోజు శనివారం సంస్మరణ సభ కామ్రేడ్ ములకలపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్య వక్తగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బందెల వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ ఇండస్ట్రీ యేల్ ఏరియాలో కార్మిక ఉద్యమానికి మొదటి న్యాయకత్వం ఇచ్చిన నాగయ్య చనిపోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యవర్గానికి నష్టమని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కార్మిక వర్గాన్ని ఐక్యతకు తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కారం కోసం ఎనలేని కృషి చేసిన నాగయ్య మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం తాను చనిపోవడం ఈ ప్రాంతంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీకి నష్టం అయినప్పటికీ ఆయన ఆశయాలను లక్ష్యాలను నెరవేరి దాంక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పార్టీ శ్రేణులు పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపును ఇవ్వడం జరిగిందిఅనంతరం నాగయ్య చిత్రపటానికి నివాళులర్పించి జోహార్లు అర్పించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శు వర్గ సభ్యులు ఆర్ శివలింగం జి రామయ్య పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ శివమణి టియుసిఐ జిల్లా నాయకులు కే శ్రీనివాస్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ టౌన్ కార్యదర్శి జే లెనిన్ రాచ బంటి రవి చిలకల నరసింహారావు లచ్చయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు

