Friday, April 3, 2026

కుంకులమ్మ కు గాజుల శోభ

- Advertisment -

నేటి వారధి న్యూస్
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉప దేవాలయమైన శ్రీ కుంకుళ్లమ్మ రేణుక దేవి అమ్మవారి వసంత నవరాత్రులు ప్రారంభం జరుగుచున్నవి 30-03-2025 నుండి 7-04-2025 వరకు వసంత నవరాత్రులు జరుగును ఈ ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి కొన్ని లక్షల గాజులతో అలంకరణ చేయబడును అందరూ సౌభాగ్యంగా ఉండడం కోసం ఈ అలంకరణ చేయబడును ఈ యొక్క నవరాత్రి మహోత్సవములు జరుగు కార్యక్రమంలో మొదటిరోజు గణపతి పూజా పుణ్యాహవాచనం రక్షాబంధన అఖండ దీపారాధన విశేష మండపారాధన అనంతరం పరమేశ్వరికి విశేష కుంకుమార్చనలు చేయబడును చివరి రోజున సామూహిక కుంకుమార్చన కూడా జరుగును 7 తారీఖు చివరి రోజున అమ్మవారికి కలస ద్వాసన చండీహోమ ఉత్తర నీరాజనులు మరియు సామూహిక సమస్త జన సామూహిక కుంకుమార్చనలు జరుగును అందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -