నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జిల్లా:కూసుమంచి మండలం, గ్రామంలోశ్రీ శ్రీ శ్రీ దుర్గా మాత ఉత్సావ గౌడ్ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ధనలక్ష్మికి భక్తులు ఘనంగా పూజలు చేశారు.. అనంతరం ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం రాత్రి ఏర్పాటు చేసిన కుంకుమ పూజకు భారీగా మహిళలు హాజరైయ్యారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యగార్లు వేణు శరత్ మంద నాగేశ్వరరావు సుజాత పెద్దప్రోలు వరప్రసాద్ ఉమా చేబ్రోలు శ్రీను అశ్విని, మంద నాగులు విజయమ్మ రాంబాబు మంద చంద్రశేఖర్ ప్రసాదు సాయి ఉదయ్ గని నరేష్ మల్లేష్ ఉపేందర్ పెద్ద వెంకన్న, నరసయ్య చిన్న వెంకన్న తాళ్ల పెళ్లి ఉపేందర్ భాను జానకి రామ్ ప్రసన్న హనీ కుశాల్ గౌడ్ మంద మధు స్వర్ణ మోహన్ నళిని వేదాన్సు పూజ శ్రీ జయ శ్రీ జీవన్ చిన్వి శీను గౌస్ ఉపేందర్ వెంకట్ నారాయణ గౌడ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కూసుమంచి లో శ్రీ శ్రీ శ్రీ దుర్గా మాత ఉత్సావ గౌడ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..కుంకుమ పూజకు హాజరైన మహిళలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

