Saturday, April 4, 2026

కెఆర్ఆర్ఏ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంఅభినందించిన : శ్రీ సిటీ చైర్మన్ గరికపాటి వెంకట్రావు, గణపారపు వీరన్న, జిల్లా సిపిఐ కార్యదర్శి: దండిఏజెంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా:

- Advertisment -

ఖమ్మం రూరల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంబాల వెంకటేశ్వర్లు

నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. గత నెల 25న ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందిన శ్రీ అంబాల వెంకటేశ్వర్లు ఆయన కార్యవర్గం శుక్రవారం స్థానిక ఏదిలాపురం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ హాల్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడిగా అంబాల వెంకటేశ్వర్లు, సెక్రెటరీగా దుంపల, ఉపేందర్ ఉపాధ్యక్షుడిగా వై సతీష్, జాయింట్ సెక్రెటరీగా పసుపులేటి వెంకట్ , ట్రెజరీగా మల్లాది మల్లయ్య ప్రమాణ స్వీకారం చేసినారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, శ్రీ సిటీ చైర్మన్ గరికపాటి వెంకట్రావు, గణపారపు వీరన్న, ఆర్ ఆర్ ఆర్ డెవలపర్స సిఎండి వై సైదులు, మిడకంటి వెంకట్ రెడ్డి, గుణగంటి శ్రీనివాసరావు, జూలకంటి శ్రీనివాసరావు, చెరుకుపల్లి భాస్కర్, యూనియన్ గౌరవాధ్యక్షులు బి సత్యనారాయణ, ఎస్.కె హుస్సేన్, జి రాము, మోర్ నరేందర్, సునీల్, శేఖర్, సహదేవ్,వీరబాబు, ఖదీర్ బానోతు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లది కీలకపాత్ర అని అన్నారు. ఈ అసోసియేషన్ కు తమ వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారంలో తాము అసోసియేషన్కు అండగా నించుతామన్నారు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -