నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల (లిక్కర్ షాపులు) కేటాయింపు ప్రక్రియ మరియు షెడ్యూల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను రేపటి నుండి స్వీకరించనున్నారు. ఈ కొత్త లైసెన్సులు రెండేళ్ల కాలానికి (డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు) చెల్లుబాటు అవుతాయి.కొత్త మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుమును రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం గతంలో శిక్ష పడిన వ్యక్తులు ఎవరైనా ఈ మద్యం దుకాణాలను పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఈ కేటాయింపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణలో పారదర్శకత, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మద్యం టెండర్లకు విడుదలైన నోటిఫికేషన్…..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

