Friday, April 3, 2026

కోడల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసిన అత్త

- Advertisment -

నేటివారధి న్యూస్
మహిళా సంఘం చొరవతో మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించిన కోడలు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ జాన్ బి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలోని సంతపాకల వీధిలో ఒక మహిళను బలవంతంగా భర్త అత్త బయటకు గెంటివేసి ఇంటికి తాళాలు వేసుకుని ఉన్నారు ఈ విషయం మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు అయిన షేక్ జాన్ బి గారికి తెలియడంతో చెల్లించి పోయి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని విషయం మొత్తం తెలుసుకొని జిల్లా అధికారులతో పోలీసు యంత్రాంగం తో మాట్లాడి ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఆ అమ్మాయిని పిల్లల్ని ఇంట్లోకి చేర్పించడం జరిగినది ఇంత మంచి హృదయం కలిగిన షేక్ జాన్ బి గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా అందరూ కృతజ్ఞతలు తెలియజేసినారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -