నేటి వారధి న్యూస్
ఖమ్మం పత్తి మార్కెట్ యార్డ్ షెడ్ లో తగలబడుతున్న పత్తిబస్తాలు
ఎగిసి పడుతున్న మంటలు సంఘటనా స్థలానికి ఫైర్, పోలీసులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది.., 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు…
ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

