నేటి వారిధి న్యూస్
మణుగూరు రామానుజవరం పంచాయతి లో గుడుంబా పెడుతున్న మరియు అమ్ముతున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి అని కంప్లీట్ ఇవ్వడం జరిగినది.గుడుంబాకి బానిసలుగా మారి వారి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు అని గుడుంబాని అక్రమ వ్యాపారం గా మలుచుకని ప్రజల ప్రాణాలు తోడేస్తున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని మణుగూరు ఎక్స్చేంగ్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగినది పంచాయతీ లో గుడుంబా అమ్మే వారు ఉంటే దయచేసి గుడుంబా అమ్మకాలు మానుకోవాలి లేకపోతే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోబడుతాయి… రామానుజవరం మాజీ సర్పంచ్, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు బాడీశ. సతీష్

