నేటి వారధి న్యూస్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గిరిజన గురుకుల పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో వచ్చిన పురుగులు
పురుగుల జీరా రైస్ తిని 6వ తరగతి చదువుతున్న అలావత్ సంజనకు వాంతులు
అస్వస్థతకు గురైన సంజనను ఇంటికి పంపించిన ప్రిన్సిపాల్, వార్డెన్
ఇంటికి వెళ్ళిన సంజనకు అస్వస్థత తగ్గకపోవడంతో ఈ నెల 29న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన తండ్రి రవి.. దీనిపై ఫోన్ చేయగా స్పందించని ప్రిన్సిపాల్
గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్లు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

