నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్ మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు . తొలుత ఖమ్మం రూరల్ మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు . తొలుత గిడుగురామ్మూర్తి, మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని దశదిశాల చాటాలని అన్నారు. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తిని పెంచుకొని క్రీడాకారులుగా ఎదగాలన్నారు క్రీడలకు ప్రాధాన్య ఇవ్వడం వల్ల ఆరోగ్యమే కాక ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు అమృత వర్షిణి జయరాజ్ పాఠశాల పిడి బి కిట్టు వి. యాదగిరి పంజాల ఐలయ్య బి శ్రీనివాసరావు శ్రీదేవి పాల్గొని క్రీడల ప్రాధాన్యతను వివరించారు. గిడుగురామ్మూర్తి, మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని దశదిశాల చాటాలని అన్నారు. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తిని పెంచుకొని క్రీడాకారులుగా ఎదగాలన్నారు క్రీడలకు ప్రాధాన్య ఇవ్వడం వల్ల ఆరోగ్యమే కాక ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు అమృత వర్షిణి జయరాజ్ పాఠశాల పిడి బి కిట్టు వి. యాదగిరి పంజాల ఐలయ్య బి శ్రీనివాసరావు శ్రీదేవి పాల్గొని క్రీడల ప్రాధాన్యతను వివరించారు.
ఘనంగా తెలుగు భాష,జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

