నేటి వారధి న్యూస్
జమ్మూకాశ్మీర్లో భారత ఆర్మీ అధికారులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర బట్టబయలైంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ తమ నివాసాలకు వస్తుందని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భారత్ ఆర్మీసోదాలు నిర్వహించే సమయంలో పేలుడు సంభవించేలా తమ ఇళ్లలో ఐఈడీలను అమర్చారు. సోదాలు చేస్తున్న సమయంలో ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ ఆర్మీ.. వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.
జమ్మూలో బయటపడిన మరో భారీ కుట్ర
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

