నేటి వారధి న్యూస్
పెద్ద శంకరంపేట పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పెద్ద శంకరంపేట పట్టణంలో మండల బిజెపి అధ్యక్షుడు కోణం విట్టల్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూఉపాధ్యాయులనుపట్టబదులను కలిసి ప్రచారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ బీజేవైఎం అధ్యక్షుడు బొగుడాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
జోరుగా సాగుతున్న బిజెపి ప్రచారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

