నేటి వారధి తెలుగుపత్రిక ప్రతినిధి
నేషనల్ :టి20 ప్రపంచకప్ లో ఇండియా ఘన విజయం సాధించింది.టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 255/5 పరుగులు చేసిన ఇండియా..19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్..
భారత్ బౌలర్లలో బూమ్రా 4వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు.. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండే తలా ఒక వికెట్.. తీసుకున్నారు.
టి20 క్రికెట్ లో విశ్వ విజేత గా ఇండియా
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

