నేటి వారధి న్యూస్
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం అంబేద్కర్ యువజన సేన అధ్యక్షులు పీతల సోమరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుచుకోవాలని అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుగుణంగా మనము నడుసుకోవాలని ఆయన యొక్క ఆశ మనము సిగిరించేలా నడవాలని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు నడవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో కన్న వికాస్ అంజి రత్నం రాజు నాని నవీన్ కిరణ్ సన్నీ నరేష్ మరియు గ్రామ పెద్దలు గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

