నేటి వారధి న్యూస్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో విధినిర్వహణ లో ఉన్న సోమేశ్వరరావు గుండెపోటుతో కుప్పకూలి పోయారు గమనిస్తున్న తోటి కానిస్టేబుల్ లు సోమేశ్వర్రాణి హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతిచేందాడు దీంతో సోమేశ్వరరావు కుటుంబంలో విషాదం నెలనోనది
డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాదం…
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

