నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్ మోసం చేసి రూ.35.23 లక్షలు కాజేసిన సైబర్ ముఠా.. లండన్‌లో ఉన్న కుమారుడికి ప్రమాదం జరిగిందని తల్లిని మోసం చేసిన సైబర్ ముఠా.హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల మహిళకు వాట్సాప్ కాల్ చేసిన స్టీవ్ అనే వ్యక్తి.. లండన్ ఎయిర్‌పోర్టులో ఆమె కుమారుడికి ప్రమాదం జరిగిందని చెప్పిన స్టీవ్ అనే వ్యక్తి.ఐడెంటిటీ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోవట్లేదని చెప్పిన దుండగుడు.. తన కుమారుడికి చికిత్స చేయించాలని స్టీవ్‌కు విజ్ఞప్తి చేసిన వృద్ధురాలు.చికిత్స పేరిట వృద్ధ మహిళ నుంచి రూ.35.23 లక్షలు వసూలు చేసిన దుండగుడు.. కుమారుడి ఫోటో, వీడియోచూపించాలనిస్టీవ్‌నుఅడిగినబాధితురాలు.దుండగుడునిరాకరించడంతో. కుమారుడికి నేరుగా ఫోన్ చేసిన బాధితురాలు.తాను క్షేమంగా ఉన్నానని హైదరాబాద్‌లోని తల్లికి చెప్పిన కుమారుడు.. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
తస్మాత్ జాగ్రత్త కొత్త కొత్త అబద్ధాలతో మోసాలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

