నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.ఈరోజు రూ 2500 నవక్రాంత్ తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పి వై రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది
తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

