Friday, April 3, 2026

తిరుమలలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ టీటీడీ

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ :తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమల ఆలయంలో 600 మంది వేదపారాయణుల సంభావన కోసం రూ.2.16 కోట్లు భక్తుల రద్దీ దృష్ట్యా వైకుంఠం క్యూకాంప్లెక్స్-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలన ఆగస్టు 1 నుంచి ఒంటిమిట్ట రామాలయంలో మూడు పూటలాఅన్నదానంతిరుమలలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు 320ఆలయాలకు ఉచిత మైక్ సెట్లు142మంది డ్రైవర్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -