నేటి వారధి న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్., మధ్యహ్నం తిరుపతి తిరుమల దేవస్థానం పరిపాలన భవనం నందు ఇన్చార్జి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు, ఐపిఎస్., గారు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్., గారిని ఇన్‌ఛార్జ్ టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడి).ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్.,
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

