నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
హైదరాబాద్లోని MLC తీన్మార్ మల్లన్నకు చెందిన Q NEWS ఆఫీసుపైదాడిజరిగింది.జాగృతి కార్య కర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు మేడిపల్లిలోని కార్యాలయంపై అటాక్ చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడి చేసినట్లు తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గాల్లోకి కాల్పులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

