నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం: జిల్లా వైరా మండలం నియోజకవర్గ కొంజర్ల మండలం సీతారాంపురం గ్రామంలో ఇటీవల మరణించిన దొబ్బల లలిత దశ దిశ కర్మ కార్యక్రమం ఆదివారం నాడు ఖమ్మం ఖానాపురం లో జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసినారు ఈ కార్యక్రమంలో డిపిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు ఆర్టిఏ నెంబర్ గజ్జల వెంకన్న బాలాజీ నాయక్ జెర్రిపోతుల అంజలి ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య స్వరూప బిక్కసాని శ్రీకాళ రెడ్డి గన్నోజు గోవిందమ్మ చంద్రిక ధనలక్ష్మి లక్ష్మి వేజెండ్ల సాయి కుమార్ మూడు ముంతల గంగరాజు తదితరులు పాల్గొన్నారు
దశ దిశ కర్మ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

