నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ద్వారకాతిరుమలలో గత సంవత్సరం 2024లో రుడా 40 పూల కుండీలను గ్రామపంచాయతీ వారికి పర్యావరణ దృష్ట్యా గ్రామంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించడానికి గ్రామపంచాయతీ వారికి రుడ వారు 40 పూల కుండీలు ఇవ్వడం జరిగినది కానీ పంచాయతీ వారు ఆ యొక్క పూలకుండీలను రోడ్డుపై చెత్తకుండీలు గాను మరికొన్ని చోట్ల డ్రైనేజీల్లోనూ లేదా పంచాయతీ వద్ద రోడ్డు పక్కన పడేసి ఉంచడం జరుగుతుంది మరికొన్ని పూలకుండీలను జనాలు విరగ్గొట్టేయడం జరిగినది. అయినా సరే పంచాయతీ వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి పంచాయతీ వారు ఈ యొక్క ద్వారకాతిరుమల నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే రద్దీన్ కాలుష్యం తగ్గించడానికి ఈ యొక్క పూల కుండీలను ప్రతి ద్వారకాతిరుమలలో ప్రతి మూల ఈ పూల కుండీలను అమర్చి ద్వారకాతిరుమల యొక్క అందాన్ని పెంచి మరియు భక్తులను ఆకర్షించి కాలుష్యాన్ని తగ్గించాలని అలాగే బస్టాండ్ పరిధిలో రెండు పూల కుండీలు డ్రైనేజీలో విరిగిపోయి మరియు రెండు నెలలుగా ఉన్నాయి ఆ పూల కుండీలు అన్నిటిని తీసి శుభ్రం చేసి వాటిని మొక్కలు వేసి అందంగా అలంకరించాలని ద్వారకాతిరుమలలోని గ్రామ ప్రజలు కోరుచున్నారు
ద్వారకాతిరుమలలో రుడ పూలకుండీలను ఏం చేయాలో తెలియని పంచాయతీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

