Friday, April 3, 2026

నగరం లో దారుణ హత్య

- Advertisment -

భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త,

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జిల్లా కొత్త మున్సిపాలిటీ దగ్గర ,లయన్స్ క్లబ్ పక్క సందులో కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన భర్త మొదట కన్న కూతురుని చంపేందుకు కత్తి దూసిన తండ్రి, చాకచక్యంగా తప్పించుకున్న చిన్నారి, కత్తితో దాడి ఘటన తో తెగి పోయిన మూడు చేతి వేళ్ళు అనంతరం భార్య హత్య పోలీసులు అదుపు లో హంతకుడ.భాస్కర్ గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న కలహాలు.మృతురాలు సాయి వాణి (31)చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వారు కావడంతో,సమాచారం ఇచ్చిన పోలీసులు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -