Friday, April 3, 2026

పత్రికా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేటి వారధి క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగిలేటి ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి

- Advertisment -

నేటి వారధి న్యూస్ 

నేటి వారధి 2025 క్యాలెండర్ ను శనివారం స్థానిక పొంగిలేటి ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనతి కాలం లో నేటి వారధి పత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందని, ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్ ఆన్లైన్ ద్వారా పంపుతూ ప్రజలకు,అధికారులకు దగ్గరైదని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నేటి వారధి ఎడిటర్ అక్కి వెంకటేశ్వర్లు మీ విజన్ న్యూస్ రవి నేటి వారధి రిపోర్టర్ నిమ్మల ప్రణయ్ రూరల్ మండలం నాయకులు కళ్లెం వెంకటరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -