Friday, April 3, 2026

పారంపర్య వైద్య మహా సంఘంఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ వైద్య బౌద్ధిక శిక్షణా కార్యక్రమాలు

- Advertisment -

నేటి వారధి (ప్రతినిధి)
తిరుపతి యూత్ హాస్టల్ లో
22, 23, 24 ఫిబ్రవరి 2026 తేదీలలో విజయవంతంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో సంప్రదాయ వైద్య పరిరక్షణ, జ్ఞాన విస్తరణ, యువ వైద్యుల శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడ్డాయి.
కార్యక్రమం ముగింపు సందర్భంగా పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేయబడగా, వాటిలో
Dr Ch Nageswara Rao గారికి కూడా అధికారిక గుర్తింపు అందజేయబడింది.
ఆయన నిర్వహిస్తున్న
NVR Ayurvedic Organic సంస్థ తరఫున సంప్రదాయ వైద్య సేవలకు చేస్తున్న కృషిను సంఘం ప్రత్యేకంగా ప్రశంసించింది.
For More Details / Contact:
CALL: 7893909035

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -