Friday, April 3, 2026

పూజా కార్యక్రమాలకు బియ్యం వితరణ

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం నగర విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ 59వడివిజన్ దానవాయిగూడెం లో శివరాత్రి పండుగ రోజు బ్రహ్మంగారి పూజాకార్యక్రమాలకు 25kgలబియ్యం ఖమ్మం ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్యామలాదేవి గారు ఆర్థిక సహాయం చేసారు‌ ఈకార్యక్రమంలో పాల్గొన్న వారు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళ మండలి అధ్యక్షురాలు గన్నోజు గోవిందమ్మ గారు ఖమ్మం నగర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఉపాధ్యక్షులు విజయగిరి సదానంద చారి 59వడివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షుడు తాటికొండ వెంకటాచారి కోశాధికారి జుజ్జూరు వెంకటేశ్వరావు కార్యవర్గ సభ్యులు
చిట్టోజు రామబ్రహ్మచారిబాజోజు కోటాచారి‌ తదితరులు పాల్గున్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -