నేటి వారధి న్యూస్
ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల గ్రామ పంచాయతీ సంత మార్కెట్లో చాలా ఎక్కువగా చెత్త ఉండటంతో వీధిలో ప్రతి ఒక్కరికి డెంగ్యూ మలేరియా వంటి జరాలు దోమలు ఎక్కువైపోవడం కాలవలో నీళ్ళు వెళ్లకుండా స్తంభించుకోవడం వంటివి జరుగుతున్నాయి వీటిని గ్రామపంచాయతీ వారు పట్టించుకోవడం లేదు దీనికి గ్రామపంచాయతీ వారు వారికి ఎన్ని సార్లు చెప్పినా వారిని ప్రశ్నించిన వారు దీనిని పట్టించుకోవడం లేదు. అసరద్ద చేస్తున్నారు దీనివల్ల సంత మార్కెట్లో ఉండే ప్రజలు దోమలతో విష జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి పంచాయతీ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము గ్రామ ప్రజలు

