Saturday, April 4, 2026

ప్రజల్లో దూసుకెళ్తున్న బిజెపి

- Advertisment -

నేటి వారధి న్యూస్
చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్ & బండపోటుగల్ గ్రామంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి మరియు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని పట్టభద్రుల ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఇందులో బీజేపీ నాయకులు దశరథ్ సత్యం శ్రీనివాస్ రవీందర్ సత్యనారాయణ మరియు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -