నేటివారధి న్యూస్
ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ (24) అనే మహిళకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు
తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ లో నివసిస్తుండడంతో, జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ముస్కాన్
జునైద్‌తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చిన తల్లి ముస్కాన్ ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది
ప్రియుడితో హానీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను చంపిన తల్లి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

