Saturday, April 4, 2026

బడుగు బలహీన వర్గాలకు విద్యాప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి

- Advertisment -

నేటి వారధి న్యూస్
ప్రముఖ సామాజిక ప్రజా సేవకులు రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేసిన ప్రముఖ సామాజిక ప్రజా సేవకులు రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజన ఆశా కిరణం విద్య ప్రదాత మహనీయుడు పోరాట యోధుడు మాత్మ జ్యోతిరావు పూలే కేంద్ర ప్రభుత్వం వారు చేసిన సామాజిక సమానత్వం కోసం పోరాట యోధుడికి భారతరత్న ప్రకటించాలని ప్రముఖ సామాజిక ప్రజాసేవకులు రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ కేంద్ర ప్రభుత్వం కోరారు మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం శుభసూచకమని ఆయన పేర్కొన్నారు మాత్మ జ్యోతిరావు పూలే జయంతి198 సందర్భంగా నేటి యువత వారిని ఆదర్శం తీసుకోవాలని కోరారు పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన యూధుడని జ్యోతిరావు పూలే అనేక పోరాటాలు చేసి పెతందరి వ్యవస్థను రూపుమాపిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. మహారాష్ట్రలో పూణేలో వారి గృహాన్ని సందర్శించిన సందర్భాన్ని వలస సుభాష్ చంద్రబోస్ గుర్తు చేశారు వారి గృహంలో పేద వర్గాలకు వారి బావి నుండి నీటిని అందించిన మహానుభావుడు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు
జ్యోతిరావు గోవిందరావు ఫూలే (11 ఏప్రిల్ 1827 – 28 నవంబర్ 1890) మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత అతని పని అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన మరియు మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో సహా అనేక రంగాలకు విస్తరించింది అతను మరియు అతని భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు. ఫూలే తన మొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో తాత్యాసాహెబ్ భిడే నివాసం లేదా భిదేవాడలో ప్రారంభించాడు.అతను తన అనుచరులతో కలిసి సత్యశోధక్ సమాజ్ (సత్యశోధకుల సంఘం)ను స్థాపించాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల వారు భాగస్వాములు కావచ్చు. మహారాష్ట్రలోని సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తి గౌరవప్రదమైన మహాత్ముడి అని వారు కొనియాడారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -