Friday, April 3, 2026

బాపట్ల కుమ్మరిపాలెం లో త్రాగునీరు కోసం ఇక్కట్లు

- Advertisment -

నేటి వారధి న్యూస్
బాపట్ల కుమ్మరిపాలెం నందు మంచినీరు పైపులైను మరమ్మత్తులు నిమిత్తం 10 రోజులు క్రితం గుంట తవ్వి వదిలేయడం జరిగింది. ..
ఈ ప్రాంతంలో 10 రోజుల నుండి మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామని…
కనీసం బయట నుంచి నీరు తెచ్చుకొనుటకు మాకు దారి వసతి కూడా లేదని…. ఉన్నతాధికారులు మా సమస్యపై దృష్టి సారించి మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు…

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -