నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు
వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి..పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు
డిసెంబర్ 11వ తేదీన తొలి విడత డిసెంబర్ 14వ తేదీన రెండో విడత డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్ మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు
బిగ్ బ్రేకింగ్..స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

