Friday, April 3, 2026

భక్తులకు రోటరీ క్లబ్ మజ్జిగ పంపిణి

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాచలం శ్రీరామనవమి మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం భద్రాచలం రోటరీ క్లబ్ తరఫున 12,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు.
ఆర్డీవో అధ్యక్షతన జరిగిన స్వచ్ఛంద సంస్థల సమావేశంలో రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు ప్రభాకర గుప్త, కమింగ్ ప్రెసిడెంట్ షేక్ అజీమ్, ప్రస్తుత కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ, ముక్కోటికి మిర్యాల పాలు పంపిణీ చేస్తోందని వారు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -