Friday, April 3, 2026

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత….

- Advertisment -

నేటి వారధి ప్రతినిధిఎయిమ్స్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచిన మన్మోహన్ సింగ్….1960లో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా పనిచేశారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పని చేశారు.2004 లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. 2009లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -