మృతుల్లో అగ్రనేత పతిరామ్ మాంజి ఉన్నట్టు తెలుస్తోంది
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఝార్ఖండ్:సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది
ఇప్పటివరకు 15 మంది మావోయిస్తులు చనిపోయారు
మృతుల్లో మావోయిస్టు పతిరామ్ మాంజీ ఉన్నట్లు తెలుస్తోంది
పతిరామ్ మాంజీపై రూ.5 కోట్ల రివార్డు ఉంది

