నేటి వారధి న్యూస్
గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ స్థానికులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారావు ఇటీవలే గుండెపోటు వచ్చి సెంటిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ( విజయవాడ )లో శస్త్ర చికిత్స జరిగింది హాస్పటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్ద సేద తీరుతున్నా ఆ విషయం తెలిసి ఆయన నివాసానికి వెళ్లి అతను కుటుంబ సభ్యులందరినీ పరామర్శించిన ద్వారకాతిరుమల మండల జనసేన పార్టీ నాయకులు జుత్తిగ శ్రీను తెలుగుదేశం పార్టీ నాయకులు జుత్తిగ ఆది విష్ణు జుత్తిగ సుబ్రహ్మణ్యం శ్రీను మాట్లాడుతూ మీకు ఆ భగవంతుడు తోడుంటారు మేమున్నాము నీవు భయపడకు ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు
మండల నాయకుడుని పరామర్శించిన టీడీపీజనసేనా నాయకులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

