Saturday, April 4, 2026

మంత్రి సీతక్క తనయుడు సూర్య హెచ్చరిక

- Advertisment -

నేటి వారధి న్యూస్
గౌరవనీయులు మంత్రి డా. ధనసరి సీతక్క పేరు వాడుతూ వినియోగిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర మంత్రి సీతక్క తనయుడు ధనసరి సూర్య హెచ్చరించారు ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో మంత్రి దనసరి సీతక్క పేరుని వాడుకుంటూ కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు
అలాంటి అపరిచిత వ్యక్తులు తమ పేరు ను తరచూ వాడుకుంటూ సోషల్ మీడియా మధ్యలో ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు ధనసరి కుటుంబానికి లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ అవి ప్రజా సేవలకు మాత్రమే అంకితం కావాలి తప్ప అసాంఘిక కార్యకలాపాలకు వాడితే వాడినట్లు తెలిసిన కఠిన చర్యలు తప్పవని సీతక్క పేరు గానీ సూర్య పేరు గానీ చెప్పుకొని సెటిల్మెం ట్లు జరిపితే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. తమ పేరు వాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మరోసారి ఇలాంటి ఆగడాలకు పాల్పడుతూ ప్రజల ముందుకు వస్తే తరిమి కొట్టాలని సూర్య అభిమానులు పిలుపునిచ్చారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -