Friday, April 3, 2026

మణుగూరు వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య..

- Advertisment -

నేటి వారధి న్యూస్
మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు సకాలంలో అందిస్తున్నారా లేదా అని నేరుగా తెలుసుకున్నారు..అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ ఏజన్సీప్రాంతంలో ప్రజలు వైద్యం కోసం మారుమూల గ్రామాల నుండి వస్తారు కాబట్టి వైద్యులు అన్ని వేళల అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరత నా దృష్టికి తీసుకువస్తే ఉన్నత అధికారులతో స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు రాజబోయిన లింగయ్య,దేశబోయిన శ్రీకాంత్ పాల్గోన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -